తిరుమలలో చిరుతపులి సంచారం – వణికిపోతున్న భక్తులు.

Leopard wandering in the Thirumala - devotees devotees.

Leopard wandering in the Thirumala - devotees devotees.

Date:26/02/2018

తిరుమల ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో చిరుతపులి ఆదివారం రాత్రి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. గత వారం బాలాజినగర్‌ ఈస్ట్లో ఇంటిలో దూరిన చిరుతపులి పెంపుడు కుక్కపిల్లను లాక్కెళ్లింది. కాగా రాత్రి చిరుతపులి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురైయ్యారు.

Tags: Leopard wandering in the Thirumala – devotees devotees.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *