23లోపు కులగణనపై అభ్యంతరాలు తెలపండి

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో కులగణన కార్యక్రమాన్ని వార్డులవారిగా నిర్వహించి, సోమవారం సాయంత్రం జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల జాబితాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విడుదల చేశామన్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 23 సాయంత్రం 5 గంటలలోపు రాతమూలకంగా ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ కోరారు. అభ్యంతరాలను పరిశీలించి తుదిజాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.

రామసముద్రం ఎస్ఐగా రవికుమార్

Tags: Let objections be made to the classification under 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *