Natyam ad

గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు ని భారీ మెజారిటీ తో గెలిపిద్దాం. 

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురంలో జరిపిన భారీ ఆత్మీయ సమ్మేళనం లో వివిధ సంఘాల, వర్గాల నాయకులు ముక్త కంఠంతో వెల్లడి    సమాజంలో అన్ని వర్ఘలా సమస్యలను శాసనమండలిలో ప్రస్థావిస్తూ తన గొంతు వినిపించే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు @నాగేంద్ర కు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని పలువురు వక్తలు కోరారు. ఆదివారం అనంతపురంలోని వాల్మీకి భవన్ లో జరిగిన కమ్మూరు నాగరాజు @నాగేంద్ర ఆత్మీయ సమావేశం లో ఉద్యోగుల సంఘం నాయకులు అంకె నరహరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు మాట్లాడుతూ IT రంగం నుంచి వచ్చిన తనకు ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మొదలగు వర్గాలు ఎదురుకుంటున్న సమస్యలు తనకు తెలుసనీ, వాటి పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలనీ MLC అభ్యర్థి కమ్మూరు నాగరాజు కోరారు.

 

 

ఈ కార్యక్రమంలో రామచంద్ర (REF State President), జార్జ్ (DTF Dist. President), రామసుబ్బయ్య చౌదరి (రాజకీయ నాయకులు), వేణుగోపాల్ రెడ్డి (జనరల్ సెక్రటరీ, APNGO, Hindupur), ఈశ్వర్ రెడ్డి (CEO, సప్తగిరి కాలేజీ), నరసింహులు (APNGO, ప్రెసిడెంట్, హిందూపూర్), కోటి మల్లేష్ (REF & కళాకారుల సంఘం నాయకులు), V గంగాధర్(అడ్వకేట్, జనరల్ సెక్రటరీ, BAR Association, అనంతపూర్), నాగేంద్ర (Dist. MRPS ఉద్యోగుల సంఘం నాయకులు), కరుణాకర్ పౌల (స్టేట్ సెక్రటరీ, ఏపీ సచివాలయం), KR రాధిక (ఆడిట్ ఆఫీసర్), బీరప్ప (BC ఉద్యోగుల. సంఘం, BCTU లీడర్), వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, నరహరి, నారాయణస్వామి, సుధాకర్, కిషోర్,  బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు రమణ, శ్రీధర్, సుంకురత్నమ్మ, జిల్లా మహిళా సంఘం నాయకురాలు, మద్దిలేటి సీనియర్ జర్నలిస్ట్ మహర్షి మీడియా గ్రూప్ ఎండి, చంద్రాచర్ల హరి అడ్వకేట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గోపాల్, గోపి, జల్ల నాగేంద్ర, వాల్మీకి కృష్ణ ప్రసాద్(JNTU), గంగరాజు,  మారుతి (SKU) మరియు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది.

 

Post Midle

Tags: Let the graduate MLC candidate Kammuru Nagaraju win with a huge majority.

Post Midle