Let’s build a polio-free society

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Date:19/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

 

పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని వైద్యాధికారి మరి అన్నారు. ఆదివారం రామసముద్రం పి హెచ్ సి వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రామసముద్రం పి హెచ్ సి పరిధిలో 25 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 112 మంది సిబ్బంది ద్వారా 3554 మంది ఐదేళ్ల లోపు పిల్లల గాను 3512 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ధర్మారం వేసినట్లు తెలిపారు. చెంబకుర్ పీహెచ్సీ పరిధిలో 26 పల్స్ పోలియో కేంద్రం ఏర్పాటు చేసి 104 మంది సిబ్బందితో2255 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాధికారి నూరుల్లా తెలిపారు. పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పిల్లలకు మూడు రోజులపాటు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ భాస్కర్ గౌడ్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్యంగ సవరణ చట్టాలను రద్దు చేయాల్సిందే

Tags: Let’s build a polio-free society

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *