Natyam ad

రామ్ గోపాల్ వర్మ నాలుక కోస్తాం

తిరుపతి ముచ్చట్లు:

రామ్ గోపాల్ వర్మ రాష్ట్రంలో అడుగుపెడితే నాలుక కోస్తామని కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వూక విజయ్ కుమార్ హెచ్చరించారు. సిఎం దగ్గర ఎంత డబ్బు తీసుకుని  ట్వీట్ చేశావ్. కాపుల అమ్ముడు పోయారన్న వర్మ ఎంతకు అమ్ముడు పోయారో  చెప్పాలని అయన అన్నారు. రాజ్యాధికారం కోసం కాపులు పోరాడుతుంటే అమ్ముడు పోతున్నారని విమర్శలు.  ప్రచారం కోసం పనీపాటా లేని  వర్మ పవన్, చంద్ర బాబుపై విమర్శలు. కాపు మంత్రులకు ఆత్మాభిమానం లేదు. కాపులను సిఎం తిట్టిస్తూంటే నోరెత్తి ఖదించడం లేదని అయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్,  చంద్రబాబు నాయుడు లు కలిస్తే తమ ఓటమి ఖాయమనే వైసిపి కాపులను తిట్టిపోస్తోంది. రాజకీయ ప్రయోజనాలతో ప్రతిపక్షాలు ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకుంటారు. కాపుల్లో విభజన కోసం సిఎం జగన్ యత్నిస్తున్నారు. కాపు, బలిజ, ఒంటరి కులాలు ఐక్యంగా వచ్చే ఎన్నికల్లో టిటీపీ వెంట నిలిచి గెలిపిస్తామని అన్నారు.

 

Tags: Let’s cut Ram Gopal Varma’s tongue

Post Midle
Post Midle