Natyam ad

బీచ్ ను శుభ్రంగా వుంచుకుందాం

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించా లని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున పిలుపు నిచ్చారు.జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ ల కార్యకర్తలు, విద్యార్థు లు బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ యంత్రాం గం ఆధ్వర్యంలో నగరంలోని సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్య క్రమాన్ని విజయ వంతంగా నిర్వహిస్తు న్నట్లుగా తెలిపారు.సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలిం చడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద జాలరి పేట బీచ్ పరిసర ప్రాంతాల లో శాశ్వతంగా ఉండేలా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులు ఆదేశించారు.ప్రతిరోజు కొన్ని వేలమంది టూరిస్టులు విశాఖ లోని వివిధ బీచ్ ప్రాంతాల్లో సందర్శి స్తుంటూ రని, వీరికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగించకుండా అవగాహ న కల్పించాలన్నారు.

 

Tags: Let’s keep the beach clean

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.