వరదయ్య పాళేం లో ఆడుదాం ఆంధ్ర ర్యాలీ

వరదయ్య పాళేం లో ఆడుదాం ఆంధ్ర ర్యాలీ

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ ,విద్యార్థులు, వరదయ్యపాలెంలో జడ్పీ

హైస్కూల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్ మాట్లాడుతూ  యువతి యువకులు చదువులతోపాటు క్రీడలు కూడా ఎంతో

ముఖ్యమని  క్రీడల ద్వారా యువతకు ఉత్సాహంతో పాటు మానసిక ధైర్యం శక్తి చేకూర్తాయని  అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ,బ్యాట్మెంటన్, షటిల్, రింగ్ బాల్ ,కోకో,

అంటూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు

Tags: Let’s play Andhra Rally in Varadaiya Palem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *