మన వృక్ష సంపదని కాపాడుకుందాం 

మరావతి ముచ్చట్లు:

 

మన ఊరిలో ఉండాల్సిన చెట్లు

1)రావి చెట్టు
2) మర్రిచెట్టు
3) మోదుగ చెట్టు

మన వీధిలో ఉండాల్సిన చెట్లు

4) వేప చెట్టు
5) బాదం చెట్టు (దేశీ బాదం)

మన ఇంట్లో ఉండాల్సిన చెట్లు

6) మునగచెట్టు
7)కర్వేపాకు
8) ఉసిరి
9) జామ
10) నిమ్మ
11) మామిడి

మన తొట్టి లో ఉండాల్సిన చెట్లు

12) తులసి
13) అలోవెరా(కలబంద)
14) పుదీన
15) కొత్తిమీర
16) రణపాల
17) గోధుమ గడ్డి

మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు

18) తిప్పతిగా
19) తమలపాకు

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Let’s protect our vegetation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *