చిన్నారి ఆలీని (10సం.) కాపాడుకుందాం
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరుకు చెందిన చిన్నారి ఎస్ కే ఎం డి ఆలీకి ఆర్థిక సహాయం అందించి కాపాడు కుందామని సంకల్ప సేవా సమితి అధ్య క్షులు ఎన్. రాజా రెడ్డి కొరారు. చిన్నారి ఆలీ మిద్దే మీద అడుకొంటున్నాగ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ నకు గురి కాబడి 45శాతం శరీరం కాలి పోయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 5లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యజమాన్యం చెప్పారు. పేదవారు అంత మొత్తం చెల్లించలేని స్థితిలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. కావున అలీని దయతో మనం కాపాడు కునేందుకు ఆర్థిక సహాయం అందిదామని రాజా రెడ్డి కోరారు. ఆర్థిక సహాయం అందించే వారు 9985723962 కి పోన్ పే చేయాలని కోరారు.

Tags:Let’s protect the child Ali (10 years).
