ముంబైలో విజయోత్సవ ర్యాలీ ని హైదరాబాదులో రీక్రియేట్ చేద్దామా?

హైదరాబాద్  ముచ్చట్లు:

 

ఇక టీమ్ఇండియా విజ‌ యంలో త‌న వంతు పాత్ర పోషించాడు హైద‌రాబాద్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌. ఈ రోజు శుక్ర‌వారం భాగ్య‌న‌ గ‌రానికి చేరుకోనున్నాడు.ఈ క్ర‌మంలో అత‌డికి ఘ‌న స్వాగ‌తం చెప్పేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. ఈ క్ర‌మంలో భారీ రోడ్ షోను నిర్వ‌హిం చ‌నున్నారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు రోడ్ షో ప్రారంభం కానుంది.మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ఈ విష‌ యాన్ని సిరాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు.ముంబైలో జ‌రిగిన విజ‌యో త్స‌వ ర్యాలీని హైద‌రాబాద్‌ లో రీక్రియేట్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సిరాజ్ అమెరికాలో జ‌రిగిన గ్రూప్ స్టేజీలోని మ్యాచుల వ‌ర‌కే తుది జ‌ట్టులో కొన‌సాగాడు. ఆ త‌రువాత అత‌డికి అవ‌కాశం రాలేదు.విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండ‌డంతో మ‌నోడికి తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. కాగా.. గ్రూప్ ద‌శ‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పై విజ‌యం సాధించ‌డంలో సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు>

 

Tags:Let’s recreate the victory rally in Mumbai in Hyderabad?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *