Natyam ad

జగనన్నను సీఎం ను చేసుకుని కష్టాలు తీర్చుకుందాం

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. మండలంలోని నెక్కుంది గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనాథరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. పట్టణంలోని బలిజ సంఘ నాయకుడు నానబాల గణేష్‌, మణి, త్యాగరాజు, రామకృష్ణ, భారతి, రాయల జగదీష్‌, తుంగా మంజునాథ్‌ ల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌.పేటలో ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే పట్టణంలోని నక్కబండలో ముస్లిం మైనార్టీల నాయకురాలు , మహిళలు రషీదాబేగం, సైదా, నీలు, షబాన, ఫైరోజ్‌, శ్రావణి, సంపత్‌, రిజ్వాన్‌ ఆధ్వర్యంలో మహిళలు ప్రచారాలు చేశారు. అలాగే తాజ్‌నగర్‌, ఉర్ధూస్కూల్‌వీధిలో ముస్లింనాయకురాలు రహత్‌జాన్‌, ముబినా, షాతాజ్‌, దిల్‌షాద్‌, ఫరీదా, యాస్మిన్‌, అయిషా, జరీన్‌తాజ్‌లు ఇంటింటా ప్రచారాలు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. బ్యాలెట్‌ నమూనాలను పంపిణీ చేసి, ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసే విధానాన్ని వివరించారు.

Post Midle

 

Tags: Let’s solve the problems by making Jaganan as the CM

Post Midle