ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ని బలోపేతం చేద్దాం రండి కలిసి రండి ….

Let's strengthen the BJP in Andhra Pradesh come together and come together ....

Let's strengthen the BJP in Andhra Pradesh come together and come together ....

Date:25/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా బీజేపీ పార్టీ ని బలోపేతానికి అందరు కృషి చేయాలని,ఈ సందర్భముగా పుంగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులందరిని కలుపు కొని రాష్ట్రము లో పార్టీ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు మళ్ళి కలిసి పోరాడాలని పార్టీ ని విడిచి వెళ్లిన సీనియర్ నాయకులందరు కలిసి పార్టీలో తిరిగి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ ఈ రొజు బిజెపి కేంద్రంలో 353 MP లతో అతిపెద్ద పార్టీగా ఘనవిజయం సాధించిన సందర్భంగా పుంగనూరు పార్టీ కార్యాలయం వద్ద బాజాపా MLA అభ్యర్థి మదన్మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా టపాకాయలు కాయల్చి కేకు కోసి స్వీట్లు పంచుకొన్నారు .ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ మోర్జా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కలికిరి హరిబాబు ,సోమల మండలం అధ్యక్షుడు శీలం రామ్మూర్తి ,పుంగనూరు మండలాధ్యక్షుడు చిన్నా, సదుం మండలాద్యక్చుడు చరన్ కుమార్ నాయకులు జగన్నాదం, విజయభాస్కర్, సోమల నాయకులు భరత్ రాయలు, నవీన్ రాయల్, యుగందర్ రాయల్ సదుం వెంకట్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు ఎటీఎం మిషన్ లో సమస్యలు

 

Tags: Let’s strengthen the BJP in Andhra Pradesh come together and come together ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *