మన సంస్కృతిని ఆదర్శంగా తీసుకుందాం.

Date:10/05/2020

అమరావతి ముచ్చట్లు:

మనధౌర్బాగ్యం ఏమంటే ప్రపంచం మొత్తం మన సంస్కృతిని ఆదర్శంగా తీసుకుంటుంటే మనం మాత్రం ప్రాశ్చాత్య దేశాల విషపు సంస్కృతిని నేర్చుకుంటున్నాం. విదేశాలలో బంధాలు, అనుబంధాలు అంటే తెలియదు వారికి సంపాదనే ధ్యేయంగా ఉంటారు అందుకోసం వాళ్ళు తల్లికి, తండ్రికి,భార్యకు,భర్తకు, స్నేహానికి,వృద్దులకు,మహిళలకు,అంటూ ఒకరోజును ప్రకటించుకోని వారి మధ్య ప్రేమానుబంధాలను పెంచుకునే ప్రయత్నం…! అణువణువు ప్రేమ అనురాగాలతో నిండిన నాదేశానికి అవసరం లేదు. నాభారతీయులలో ఎన్ని మనస్పర్దాలు ఉన్న , కోపతాపాలు ఉన్న నా భారతీయుల ప్రేమ,అభిమానం నాఅనే వారిపై ఎల్లప్పుడు ఉంటుంది.భారతీయులమైన మనందరం ఇటువంటి విషపు సంస్కృతిని వీడనాడుదాం..!మన అనే మన వాళ్ళని ఎప్పటికి ప్రేమిస్తునే ఉందాం..!

తంబిగనిపల్లి వద్ద వెల్డింగ్ షాపులో దారుణం

Tags: Let’s take our culture as an ideal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *