Natyam ad

ఫ్యాను గుర్తుకు ఓటు వేద్దాం వై ఎస్ ఆర్ సీపిని గెలిపించుకుందాం

కలికిరి ముచ్చట్లు:

కలికిరి మండలం కలికిరి గ్రామ పంచాయతీలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం లో కలికిరి మండల కన్వీనర్ చింతల రమేష్ రెడ్డి  మరియు సచివాలయ కన్వీనర్ రెడ్డప్ప ,ఎంపీటీసీ బోగేష్ అన్నమయ్య జిల్లా యువజన విభాగ కార్యదర్శి వేశాల అజయ్ కుమార్  పీలేరు నియోజకవర్గం కలికిరి గ్రామ పంచాయతీలో జోరుగా కలికిరివాండ్లపల్లి.కదిరాయకుంట .చెక్కరవాండ్లపల్లి. ఏరియాలో ఏన్నికల ప్రచార కార్యక్రమం లో భాగంగా ఏంఎల్ఏ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి ని ఏంపీ అభ్యర్థి  పెద్దిరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పార్టీ శ్రేణులతో హారహోరిగా ప్రచారంలో కేఎంఆర్ భావజాన్ షేక్ షాహీర్ భాష..విజయ్ .శివ.చంద్ర.సుధాకర్.శ్రావణ్. వార్డు మెంబర్ ప్రవీణ్ .సత్య.రాజా.సురేష్  పాల్గొనడం జరిగింది.

 

Post Midle

Tags: Let’s vote Fanu symbol and let YSRCP win

Post Midle