రాష్ట్రంలో బలంగా ఉన్న వైసిపితో మనమంతా కలిసి నడుద్దాం

Let's walk all together with the strong phase of the state

Let's walk all together with the strong phase of the state

Date:18/08/2018
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో  నేదురుమల్లి అభిమానులు ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో ఉన్న మా బంగ్లా, నాకు గెస్ట్ హౌస్ కాదు. అమ్మా, నాన్నలకు రాజకీయ జన్మనిచ్చిన వెంకటగిరి పుట్టినిల్లు.
నేను ఇక్కడే ఉంటా ! ఇక్కడి నుండే వెంకటగిరిని మరింత అభివృద్ధి చేద్దామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలంగా ఉన్న పార్టీ వైకాపా నే ! మనమంతా వైసిపిలో కలిసి పయనిద్దాం !! సెప్టెంబర్ మొదటివారంలో… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం.
నియోజకవర్గంలో ప్రతిచోటా కలిసి పనిచేద్దాం. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మన వైసిపి పార్టీయేనని అయన అన్నారు. నేదురుమల్లి అభిమాని ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటానని అయన అన్నారు.
Tags:Let’s walk all together with the strong phase of the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *