మంత్రి ఉషా చరణ్ చే పుంగనూరు సీఐ గంగిరెడ్డికి ప్రశంసాపత్రం
పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పట్టణ సీఐ ఎం.గంగిరెడ్డికి, పలువురు ఉద్యోగులకు సోమవారం ఇన్‌చార్జ్ మంత్రి ఉషాచరణ్ ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే మార్కెట్ కమిటి సూపర్‌వైజర్ బాలాజికి , సహాయ కార్యదర్శి యు.కృష్ణమూర్తికి ప్రశంసాపత్రాలు అందజేశారు. చిత్తూరులో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి , జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలు అందజేశారు.

Tags: Letter of appreciation to Punganur CI Gangireddy by Minister Usha Charan
