బాల కార్మికులకు విముక్తి

Date:20/11/2019

శ్రీకాకుళం ముచ్చట్లు:

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైల్డ్ లేబర్ అధికారులు దాడుల్లో 18 మంది బాలబాలికలు ను గుర్తించారు. పాలకొండ మండల పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా వివిధ ప్రాంతాలలో 18 మంది బాల బాలికలను గుర్తించారు వీరిని అధికారులు పాలకొండ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో వీరిని గుర్తించామని ఇటువంటి వారిని ఎవరైనా వెట్టిచాకిరి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణ

 

Tags:Liberation for child labor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *