గ్రంధాలయ ముగింపు వారోత్సవాలు

Library closing weekends

Library closing weekends

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బుధవారం గ్రంధాలయ అధికారి నసీబ్‌జాన్‌ ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో విశ్రాంత ఉద్యోగులు గంగులమ్మ, గండికోట రవీంద్ర, వెంకటపతితో పాటు జిల్లా ఒలంపిక్‌ సంఘ కార్యదర్శి తోటగిరిధర్‌ పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్‌ 20 వరకు వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం

Tags: Library closing weekends

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *