Natyam ad

పుంగనూరులో గ్రంధాలయ వారోత్సవాలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని గ్రంధాలయంలో శుక్రవారం ఐదవ రోజు వారోత్సవాలను అధికారి సోమశేఖర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హాజరై పుస్తక పఠనం కావించారు. సోమశేఖర్‌ మాట్లాడుతూ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ముగింపు కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

 

Tags: Library week celebrations in Punganur

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.