Natyam ad

పుంగనూరులో గ్రంధాలయ వారోత్సవాలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని గ్రంధాలయంలో గురువారం నాల్గవ రోజు వారోత్సవాలను అధికారి సోమశేఖర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై పుస్తక పఠనం కావించారు. సోమశేఖర్‌ మాట్లాడుతూ వారోత్సవాలలో పిల్లలకు వకృత్వము, వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

 

Tags: Library week celebrations in Punganur

 

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.