Natyam ad

టపాకాయల లైసెన్సులు పొందాలి

పుంగనూరు ముచ్చట్లు:

దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయలు విక్రయదారులు లైసెన్సులు పొందాలని అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం , కందూరు మండలాల్లో విక్రయదారులు ఈనెల 31లోపు లైసెన్సులకు ధరఖాస్తు చేయాలన్నారు. చట్టవ్యతిరేకంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Post Midle

Tags: Licenses of potters should be obtained

Post Midle