రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వివరించింది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Light rains for the next three days in the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *