Date:16/11/2019
అమరావతి ముచ్చట్లు:
కోస్తాలో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో శనివారం చెదురుమదురు వర్షాలు పడే అవకాశం వుందని అంచనా వేస్తోంది. మిగిలినచోట్ల పగటి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.
సాయంత్రం 5 గంటలకు తెరవనున్న శబరిమల దేవాలయం
Tags:Light rains over the next 24 hours on the coast