పుంగనూరులో వెలుగు సీసీ మునిరత్నం మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పెద్దపంజాణి మండలం వెలుగుసీసీ మునిరత్నం(42) ఆనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. పుంగనూరు మండలంలోని కుమ్మరగుంటకు చెందిన మునిరత్నం సీసీగా పనిచేస్తూ గత కొంతకాలంగా ఆనారోగ్యాని గురైయ్యారు. ఇలా ఉండగా గురువారం రాత్రి తీవ్రమైన ఇబ్బందులకు గురై మృతి చెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామస్త్రులు, వెలుగు సిబ్బంది భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపం తెలిపారు.

Tags; Light Sissy Muniratnam passed away in Punganur
