పుంగనూరులో13 న గడపగడపకు ఇలా
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలో మూడవ రోజు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బండ్లపల్లె, పెద్దనల్లూరుపల్లె, చిన్ననల్లూరుపల్లె గ్రామాల్లో నిర్వహిస్తారు. గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Like this for Gadapagadap on the 13th in Punganur