Natyam ad

అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది.

 

Post Midle

Tags: Line inspector suspended in Anantapur electric shock incident

Post Midle

Leave A Reply

Your email address will not be published.