Natyam ad

పుంగనూరులో లైన్స్ క్లబ్ చైర్మన్ ముత్యాలు కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం. ఎస్సీ. ఎస్టీ. బీసీ. మైనార్టీ. ఆధ్వర్యంలో పుంగనూరు. సరళ హాస్పిటల్ నందు.kc.tv అధ్యక్షులు. మరియు. లైన్స్ క్లబ్ చైర్మన్ గా పదవులు పొందిన. ముత్యాలు పూలమాలవేసి. శాలవతో సన్మానం. చేయడం జరిగింది. KC.tv. ముత్యాలు  ఇంకా ఉన్నత పదవులు. పొందాలని. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఎం శంకరప్ప కోరారు. అదేవిధంగా లైన్స్ క్లబ్  డాక్టర్ శివ  కి. కూడా పూలమాలవేసి. శాలవతో సన్మానం చేయడం జరిగింది.  డాక్టర్ శివ . పేద ప్రజలకు డయాల్టిస్టు ద్వారా. రోజుకు ప్రజలకు. లక్ష రూపాయలు. వేయతో కర్చిపెట్టి పేద ప్రజలను. ఆదుకుంటున్నాడు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఎం. శంకరప్ప  మాట్లాడుతూ. ఇంకా శివ ఉన్నత పదవులు పొంది. ఇంకా రాబోయే కాలంలో. ఇంకా వెనుకబడిన. పేదలందరినీ ఆదుకుంటాడని. మా సంఘం తరఫున. కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సన్మాన కార్యక్రమంలో. దళిత నాయకులు. పెంచిపల్లి కృష్ణప్ప. చౌడేపల్లి. డి. విజయ్ కుమార్. బోయకొండ. డిస్ సూరి. పత్తెమ్మ గారి పల్లి. అశోక్ కుమార్. మా ర్లపల్లి కృష్ణప్ప. సారాయి నాగరాజు. జి. యశ్వంత్. వి. లోకేష్. కే. వెంకటరమణ. లక్కుంట నరసింహులు. తదితరులు సంఘ నాయకులు. పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Lines Club Chairman Muthyalu honored in Punganur

Post Midle