పుంగనూరులో 17న లయన్స్ క్లబ్ కంటి వైద్య శిభిరం

Date:16/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా లయన్స్ క్లబ్ పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా వైద్య శిబిరాలు గతంలో ఆపివేశామన్నారు. తిరిగి శిబిరాలను క్రమం తప్పకుండ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో కంటి వైద్యశిబిరాన్ని కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్యులచే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కంటి జబ్బు కలిగిన వారు వినియోగించుకోవాలని కోరారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Lions Club Eye Medical Camp on 17th at Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *