లిక్కర్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం : 8మందికి గాయాలు

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు మండలం ఈ తాండ్రపాడు శివారులోని ఆల్కాలీస్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిషనరీ లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడం, చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడం చకచకా జరిగిపోయాయి. తప్పించుకొనే క్రమంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురునీ గౌరీ గోపాల్ హాస్పిటల్ లో చికిత్స కోసం తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Liquor factory fire: 8 injured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *