-రూ. 5 లక్షలు ఎత్తుకెళ్ళిన దుండగులు…
-నిందితుల దృశ్యాలు సిసి ఫుటేజ్ లో నిక్షిప్తం…
Date:18/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల జిల్లా లోని మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని సోమేశ్వర వైన్ షాప్ లో దొంగతనం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లాని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంఘటన స్థలానికి మల్లాపూర్ ఎస్సై రవీందర్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల దృశ్యాలు సిసి ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags: Liquor store theft ..