పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో పంచాయతీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి కేంద్రాల జాబితాను బుధవారం ఈవోఆర్‌డి వరప్రసాద్‌ విడుదల చేశారు. మండలంలో వెహోత్తం 236 పోలింగ్‌ కేంద్రాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించినట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు అందినా వాటిని పరిశీలిస్తామని తెలిపారు.

ముస్లింలకు గుర్తింపు ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

Tags: List of polling stations released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *