వైఎస్సార్ గురించి ఎంతచెప్పినా తక్కువే:మంత్రి గౌతం రెడ్డి

నెల్లూరు   ముచ్చట్లు:
దివంగత నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి 72 వ జయంతి సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా డైకాస్ రోడ్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మృత్యంజలి ఘటించారు. రైతుల సంక్షేమం కోసమే చివరి శ్వాసవరకు కృషిచేసిన వైయస్సార్  జయంతి రోజును రైతు దినోత్సవంగా జరుపుకోవడం సముచిత గౌరవం. ప్రజల మనిషి మనసున్న మహానేత గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే నని అయన అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Little is said about Wissar: Minister Gautam Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *