పరషకు పోటేత్తిన పశువులు

Livestock

Livestock

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్యవరదరాజస్వామి ఎద్దుల పరుష మూడవ వారమైన మంగళవారం జోరుగా సాగింది. పరషకు కర్నాటక, తమిళనాడు నుంచి పశువులు అధిక సంఖ్యలో రావడంతో వ్యాపారం హ్గరేత్తింది. వర్షాలు ప్రారంభంకావడంతో రైతులు అధిక ధరలు వెచ్చించి , వ్యవసాయ పనులకు పశువులను కొనుగోలు చేశారు. లక్కుంట గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, రాజారెడ్డి, వెంకటరాజు, గంగిరెడ్డి, క్రిష్ణంరాజు , కుటుంబ సభ్యులు పరషకు వచ్చిన వ్యాపారులకు, రైతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయశాఖాధికారులు మంచినీరు, పశుగ్రాసం ఏర్పాటు చేశారు.

 

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన పలువురు పట్టణ నేతలు

Tags: Livestock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *