నందలూరు మండలంలో LLR మేళ

LLR Mela at Nandalur Mandal

LLR Mela at Nandalur Mandal

Date:19/09/2018

నందలూరు ముచ్చట్లు:

మీడియా మిత్రులకు నమస్కారం.

రవాణాశాఖ రాజంపేట పరిధిలో LLR మేళ నందలూరు మండలంలో జరిగినది. మొత్తం 87 మంది హాజరుకాగా, 31 మంది పాస్అయి LLR పొందారు.రేపు అనగా  ఓబులవారిపల్లె లో LLR మేళ జరపబడును. కార్యక్రమములో పాలుగొన్నవాళ్లు,

1.శ్రీ ఎన్. వి. రాజా బాబు, యం.వి.ఐ., రాజంపేట.

2.శ్రీ యం.వి.సుధాకర్ రెడ్డి, ఏ.యం.వి.ఐ., రాజంపేట.
3.వై. ఏసుదసు కాంస్టేబుల్, 4.రెఢయ్య హోంగూర్డు,
5.నాగేంద్ర కంప్యూటర్ టెక్నీషియన్.

మీడియా మిత్రులు ఈ సందేశాన్ని పేపర్లో వెయవలసినదిగా పార్థన.

మోత్కుపల్లి సమర శంఖరావం పోస్టర్ ఆవిష్కరణ

Tags:LLR Mela at Nandalur Mandal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *