మౌలిక వసతుల కల్పనకు రూ.1392 కోట్ల రుణం

అమరావతి ముచ్చట్లు:
 
వైద్యారోగ్య రంగంలో రాష్ట్రానికి నాబార్డ్ చేయూత.నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్‌ జన్నావర్ వెల్లడి.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు – నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా.రూ.3వేల 92 కోట్లు అందించామని..
ఈ నిధులతో 25వేల 684 పాఠశాలల్లో .అదనపు గదుల నిర్మాణం జరిగిందని జన్నావర్ తెలిపారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Loan of Rs.1392 crore for infrastructure creation

Natyam ad