CM review on response program

స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం

-సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Date:23/10/2020

అమరావతి ముచ్చట్లు:

కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని సీఎం జగన్‌ అన్నారు. కోవిడ్ కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉంది.నవంబర్‌ నెలలో కోవిడ్‌ కేసులు పెరగొచ్చు. బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం.

శ్రీకాళహస్తి ఆలయానికి నూతన నియామకం

Tags: Local bodies cannot hold elections at present

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *