Natyam ad

లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

అంజూరు తారక శ్రీనివాసులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్, శ్రీకాళహస్తి స్వామివారు దేవస్థానంపేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గం సిద్ధం…..!!* 4 సంవత్సరాలు మీకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచన చేయండి కరోనా కష్టకాలంలో మీకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచన చేయండిఇచ్చిన హామీలను నెరవేర్చిన మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి

 

 

Post Midle

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం 24 & 25వ వార్డులో ప్రతి గడపలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో మమేకమవుతూ తాము గెలిచినప్పటి నుండి అనునిత్యం ప్రజా సేవలో తరిస్తూ కరోనా కష్టకాలంలో మీకు తోడుగా నిలిచిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి కి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని బియ్యపు వాణి రెడ్డి  కోరారు.ఎన్నికలు రానున్న సందర్భంగా నాలుగు సంవత్సరాలు మీకు కనిపించకుండా పోయిన వాళ్ళందరూ నేడు మీ అందరిపై అబద్ధపు ప్రేమను చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారు వారిని అసలు నమ్మకండి.ఈ కార్యక్రమంలో 24 &25వ వార్డు నాయకులు శ్రీకాళహస్తి స్వామి వారి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాది శరవణ కుమార్, ఆశాకిరణ్, శ్రీవారి సురేష్, నరసింహులు, విజయ్ కుమార్ రెడ్డి, సురేష్, మున్న, చక్రాల ఉష, గరికపాటి చంద్ర, సునీత సింగ్, సుబ్రమణి, అంజూరు వెంకటేష్ బాబు, చింతామణి పాండు, బాల, హర్ష, కిరణ్, , యశ్వంత్, సాయి, భాను, సతీష్, మైలాపూర్ లోకేష్, బత్తినయ్య, అఖిల్ కుమార్, ప్రేమ్, కుమార్, కిషోర్, చందు, బత్తయ్య మరియు పట్టణ వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: Local kiss not non local

Post Midle