Natyam ad

డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగులగొట్టిన స్థానికులు

పెద్దపల్లి ముచ్చట్లు:
 
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని 96 డబుల్ బెడ్ రూం లలో ప్రజలు  తాళాలు పగలగొట్టి ఇళ్ల లోకి చొర బడ్డారు. డబుల్ బెడ్ రూములు నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పంపిణీ చేయడంలో అధికారులు జాప్యం చేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇళ్ళు ఎవరికీ కేటాయించలేదని  తహసీల్దార్ ప్రకాష్ అంటున్నారు. ధర్నా ప్రదేశానికి పోలీసులు చేరుకుని ప్రజలను సముదాయించారు.
 
Tags:Locals breaking the locks of double bedroom houses

Leave A Reply

Your email address will not be published.