Natyam ad

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లాక్ అప్ డెత్

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్ఆ రాయదుర్గం పట్టణ సమీపంలో గొర్రెల దొంగతనానికి వచ్చిన ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో  మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. సాధారణంలో నిందితులను వుంచే లాకప్ లో కాకుండా మృతుడిని రాత్రి కంప్యూటర్ రూమ్ లో వుంచారు.  అంజనేయులు తన లుంగితో ఉరి వేసుకున్నాడు. లాక్ అప్ డెత్ ఘటనలో  స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు లను జిల్లా ఎస్పీ పక్కిరప్ప కాగినెల్లి సస్పెండ్ చేసారు.

 

Tags; Lock up death in Rayadurgam police station

Post Midle
Post Midle