Lockdown until June 30th

జూన్ 30 వరకు లాక్ డౌన్

Date:30/05/2020

అమరావతి ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు.కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.జూన్ 8 నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్..కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు కఠిన నిబంధనలు.కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు.దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ.విద్యాసంస్థలు తెరవడంపై జూలైలో నిర్ణయం.సినిమా హాళ్లకు అనుమతి నిరాకరణ.

కుటుంబ స‌భ్యులతో పుట్టిన‌రోజు జ‌రుపుకున్న అల్లు శిరీష్

Tags: Lockdown until June 30th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *