తహశీల్దార్ కార్యాలయానికి తాళాలు

నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా పెద్దవురా తహశీల్దార్ కార్యాలయానికి తమ్మడపల్లి గ్రామ రైతులు తాళాలు వేసారు. తమ్మడపల్లి గ్రామంలో ఉన్న పట్టభూములను కంప్యూటర్ ఆపరేటర్ అసైన్డ్ భూములుగా మార్చాడని ఆరోపణ. 2019 నుండి ఇప్పటి వరకు క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ కావటం లేదని రైతులు  ఆవేదన వ్యక్తం చేసారు. 220 సర్వే నెంబర్లులో.. సుమారుగా 1500 ఎకరాలను అసైన్డ్ భూములుగా మార్చారని సమాచారం.
 
Tags; Locks to the Tahsildar’s office

Leave A Reply

Your email address will not be published.