Natyam ad

నంగిలి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ -ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి

మదనపల్లి ముచ్చట్లు:

కర్ణాటక ములబాగిలు రూరల్లోని నంగిలి పోలీస్ స్టేషన్లో రాత్రి జరిగిన లాకప్ డెత్ ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి సమీపంలోని నల్లరాజుగానిపల్లికి చెందిన ఎరికిల మునిరాజ(28) మరో మైనర్ బాలు, మదనపల్లికి చెందిన మరో వ్యక్తిని నాలుగు నల్ల రాజుగానిపల్లి నుంచి నడిపించుకుని వెళ్ళిన నంగిలి పోలీసులు దర్యాప్తు పేరుతో పైశాచికంగా వ్యవహరించారు. నేరం అంగీకరించ లేదని కాళ్లు, చేతులు విరిచి, ఇనుప రాడ్లు, లాఠీలతో తీవ్రంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపేశారు.

Post Midle

Tags: Lockup death in Nangili police station – tear-jerking things come to light

Post Midle