కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న లోకనాథం, అశోక్ కుమార్ లు
చిత్తూరు ముచ్చట్లు:
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కన్వీనర్ చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లోకనాథం , కార్యదర్శి అశోక్ కుమార్ లు మర్యాదపూర్వకంగా వారిని కలవడం జరిగింది.

Tags: Lokanatham and Ashok Kumar visited Kanipakam Varasiddhi Vinayaka Swami with their family.
