కురుబ ప్రతినిధులతో లోకేష్ భేటీ
పలమనేరు ముచ్చట్లు:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో లోకేశ్ కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు జగన్ పాలనలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని లోకేశ్ కు తెలిపారు.
Tags: Lokesh met Kuruba representatives

