Natyam ad

మనవాడికి రేచీకటి ఏమైనా ఉందా అనుకున్నారు- లోకేశ్

విజయవాడ ముచ్చట్లు:

నిన్న సిద్ధం సభలో సీఎం జగన్ కార్యకర్తల్ని మొబైల్ టార్చ్ ఆన్ చేయాలని చెప్పడంపై టీడీపీ నేత లోకేశ్ సెటైర్లు వేశారు. ‘నిన్నటి సభలో ఓ వింత జరిగింది.బాగా ఎండ కొడుతున్నా జగన్ తమ కార్యకర్తల్ని టార్చ్ ఆన్ చేయమని చెప్పాడు.కార్యకర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని.. మనవాడికి రేచీకటి ఏమైనా ఉందా? లేక చిప్పు దొబ్బిందా? అని నవ్వుకున్నారు. ఇలా ఉంది రాష్ట్ర సీఎం పరిస్థితి’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

 

Post Midle

Tags:Lokesh thought that our son had rheumatism

Post Midle