కాలువలో లారీ…ముగ్గురు మృతి
బాపట్ల ముచ్చట్లు:
బాపట్ల జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం వద్ద కాలువలోకి అదుపు తప్పిన లారీ దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందింది. ,ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాచర్ల నుంచి నాపరాల్లలోడుతో రేపల్లె వెళ్తుండగా ఘటన జరిగింది.
Tags: Lorry in canal…three dead

