లాట్ మొబైల్స్ యజమాని ఇంట్లో చోరీ

Date:16/09/2018

విజయవాడ ముచ్చట్లు:

లాట్ మొబైల్స్ యజమాని ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న మహిళను వీల్ చైర్ లో బంధించి చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు , విలువైన వస్తువులు దోచుకెళ్లిన దుండగులు.

ఉదయం గుంటూరు నుంచి వచ్చిన భర్త వీల్ చైర్ లో బందించి ఉన్న తన భార్యను చూసి నిర్గాంతపోయాడు. జరిగిన విషయాన్ని పటమట పొలిసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

గణేష్ నిమజ్జనం లో అపశృతి

Tags:Lot’s mobiles owner is theft of the house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *