పెట్రోల్ బాటిల్ తో ప్రేమికుడి హల్చల్

జగిత్యాల ముచ్చట్లు :

 

జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. భయాందోళనకు గురైన వెంకటరమణ పెట్రోల్ బాటిల్ తో స్టేషన్ కు వచ్చి హంగామా చేశాడు. పెట్రోల్ పైన పోసుకొని దగ్గరకు వస్తే నిప్పంటించు కుంటాన ని బెదిరించాడు. మీడియా సమక్షంలో నే స్టేషన్లో కు వస్తానని షరతు పెట్టాడు. పోలీసులు అతన్ని సముదాయించి లోనికి తీసుకెళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Lover hustle with petrol bottle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *