అల్పపీడన ద్రోణి అలెర్ట్

విశాఖపట్నం ముచ్చట్లు :

నాలుగు రాష్ట్రాల ప్రజలను అల్పపీడన ద్రోణి భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ద్రోణి 72 గంటల్లో తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్ గడ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Low pressure basin alert

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *