బంగాళాకాతం లో అల్పపీడనం

అమరావతి ముచ్చట్లు:

 

ఈరోజు గంటకి 45-50 కిలోమీటర్లు వేగం తో గాలులు విస్తాయి.కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, గోదావరి జిల్లా, కొనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఉరుములు మెరుపులు వర్షాలు నమోదు అవుతాయి.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ ఆసిఫాబాద్, సిద్దిపేట, వరంగల్ వివిధ జిల్లాలో వర్షాలు నమోదు అవుతాయి.సాయంత్రం సమయం నుంచి వర్షాలు మెల్లగా తగ్గుముఖం పడతాయి.రేపటి కి వర్షాలు పూర్తి గా తగ్గుముఖం పడతాయి.జూన్ 30 రాత్రి సమయం, జులై మొదటి వారం లో వర్షాలు ఉంటాయి.

 

Tags:Low pressure in Bengal

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *